తెలుగు వార్తలు » Acb rides in kunool
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగం పై కర్నూలు కు చెందిన అక్కిరాజు శివప్రసాద్ అనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటి పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.శివప్రసాద్ పంచలింగాల చెక్‌పోస్టులో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన నివాసం ఉంటున్న కర్నూలుతో పాటు బెంగళూర్ ప్రాంతాల�