తెలుగు వార్తలు » Acb Rides at School Education
హైదరాబాద్‌లో లంచావతారాలు పట్టుపడ్డారు. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయంలోని ఇద్దరు అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఓ ప్రైవటు పాఠశాల యాజమాన్యం నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ లోని శాంటా మారియా స్కూల్‌ను స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్‌గా మార్చ�