Tamil Nadu: అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది.
అర్బన్ ఫారెస్ట్ అధికారి ఇనుపనూరి ప్రకాష్‌ను ఏసీబీ అధికారులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. బిల్ పాస్ చేయడం కోసం కాంట్రాక్టర్ల నుండి లంచాలు తీసుకున్నట్లు ప్రకాష్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగం పై కర్నూలు కు చెందిన అక్కిరాజు శివప్రసాద్ అనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటి పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.శివప్రసాద్ పంచలింగాల చెక్‌పోస్టులో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన నివాసం ఉంటున్న కర్నూలుతో పాటు బెంగళూర్ ప్రాంతాల�
విశాఖలో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. ఏకంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ హరగోపాల్, ట్యాక్స్ కలెక్టర్ మహేష్.. ఎంవీపీ కాలనీలోని ఓ భవనానికి ట్యాక్స్ పొడిగించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన బాధితుడు ఏపీబీ అ�
నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్ రావు ఇళ్లపై దాడి చేశారు ఏసీబీ అధికారులు. డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, మధురవాడ, బొబ్బిలి, పలాస, టెక్కలి, భీమిలిలో సోదాలు నిర్వహించారు. 20 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు బయటపడింది. బినామీ పేర్లమీద భూములు, ఇళ్లను కొనుగోలు చే�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ అధికారి ఏసీబీ వలలో అడ్డంగా చిక్కుకున్నాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే 45వేల రూపాయలను తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు జాయింట్ కలెక్టర్ తాజుద్దీన్. రేషన్ డీలర్ దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలవేసి పట్టుకుంది. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ.. తాజుద్దీన్