కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించే ఏసీ వారి పాలిట మృత్యువుగా మారింది. చల్లగా సేద తీరుతున్న ఆ కుటుంబంపై కర్కశంగా విరుచుకుపడింది. ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
కర్ణాటకలో ఘోరం జరిగింది. వేసవి కాలం(Summer) ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగించే ఏసీ(Air Conditioner) వారి పాలిట మృత్యువుగా మారింది. చల్లగా సేద తీరుతున్న ఆ కుటుంబంపై కర్కశంగా విరుచుకుపడింది. ఏసీ పేలి ఒకే కుటుంబానికి...