‘అసురన్’ రీమేక్‌తో దగ్గుబాటి ఫ్యామిలీ సంచలనాలు క్రియేట్ చేయడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకీ ఈ మూవీని రీమేక్ కోసం సెలెక్ట్ చేసుకోవడమే ఓ బ్రేకింగ్ న్యూస్. దానికి పక్కా ఫ్యామిలీ చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అని ప్రకటించి మరో బాంబ్ పేల్చారు. అసలు శ్రీకాంత్ ఇప్పటివరకు తీసిన మ�