భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్..
IAF Hero Abhinandan Varthaman: బాలకోట్ హీరో అభినందన్‌కు అరుదైన గౌరవం లభించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై
Wing Commander Abhinandan: 2019 ఫిబ్రవరి నెలలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన నడుపుతున్న..
2019లో చాలా వీడియోలు మనకు మాటలు లేకుండా చేశాయి. ఇదేం విచిత్రం రా బాబు అనేంతగా.. కొన్ని వీడియోలు ఆశ్యర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా రామ రామ అంటూ వృద్ధ్యాప్యంలో జీవితం గడిపే వయసులో కూడా ఇలా పాడొచ్చా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన రాను మొండల్ గానం 2019లో సంచలనంగా మారింది. అలాగే.. అభినందన్ వర్థమాన్ నుంచి 85 లక్షల రూపాయల విల�
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లి.. ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తి. అయితే.. ఇప్పుడు ఆయన గురించి మళ్లీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అభినందన్ వర్థమాన్ మళ్లీ నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచాడు. ఎక్కడా అని అనుకుంటున్నారా..? గూగుల్ సెర్చ్‌లో.. అతని క్రేజ్ ఇంకా
ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్‌నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇద్దరు అధికారులను కోర్టు మార్షల్‌కు, మిగిలిన నలుగురిపై పాలనాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అసలేం జరిగింది : �
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్.. ఈ పేరు బాలాకోట్ ఘటన తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీపై పాకిస్తాన్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ చర్యలకు ప్రతీకారంగా బాలాకోట్ ఉగ్ర స్
న్యూఢిల్లీ: పాక్ సైనికుల చేతినుంచి చెక్కు చెదరని ధైర్యసాహసాల చూపిన ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు యుద్ద సమయంలో అందించే దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన వీర్‌చక్ర వరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో మిగ్- 21 బైసన్ విమానాన్ని నడుపుతున్న అభినందన్ పాక్‌కు చెందిన ఎఫ్- 16 �
పాక్ చెరలో దాదాపు మూడు రోజులు బందీగా ఉండి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధులకు హాజరయ్యారు. రాజస్థాన్‌లోని సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో అధికారులు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. కాగా, గతంలో బికనేర్ లో పనిచేసిన అభినందన్.. అక్కడే చదువుకున్నాడు కూడా. అయితే అభిన�
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను ఐఏఫ్ వేరే సెక్టార్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో అభినందన్ విధులు నిర్వహించారు. మున్ముందు కశ్మీర్ లోయలో విధులకు డిప్యూట్ చేసిన పక్షంలో ఆయనకు హాని కలగవచ్చన్న భావనతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనను వెస్ట�