పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నోబెల్ గ్రహీతల ‘ పుట్టినిల్లు ‘ గా కనిపిస్తోంది. రోనాల్డ్ రాస్ (మెడిసిన్-1902), రవీంద్ర నాథ్ ఠాగూర్ (లిటరేచర్-1913), సీవీ రామన్ (ఫిజిక్స్-1930), మదర్ థెరెసా (శాంతి-1979), అమర్త్య సేన్ (ఆర్థికవేత్త-1998), అభిజిత్ బెనర్జీ (ఆర్ధికవేత్త-2019).. వీరంతా తమతమ రంగాల్లో జరిపిన విశేష కృషికి ఈ విశిష్ట బహుమతి పొందారు. వీర
అభిజీత్ బెనర్జీ.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ ఆర్థిక వేత్త ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనపై తన సహచరులతో కలిసి చేసిన పరిశోధనలను గుర్తిస్తూ ఆయనకు నోబెల్ జ్యూరీ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన గురించి �
ఆర్థికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ 2019 నోబెల్ ప్రైజ్ ముగ్గురికి లభించింది. అభిజిత్ బెనర్జీ, ఈస్తర్ డుఫ్లో, మైఖేల్ క్రీమర్ ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురూ కలిసి అనేక పరిశోధనలు చేపట్టారని నోబెల్ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేస�