రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ... అతని మూలాలు తెలుగుగడ్డపై ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు. ఇక మరో తెలుగు తేజం హనుమ విహారి కాకినాడకు చెందిన యువకుడు. వీరిద్దరూ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ గురించి మాట్లాడుతూ..
పదోవారానికి గానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, హారిక ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, మోనాల్ గజ్జర్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.