తెలుగు వార్తలు » Abhijeet Akhil fight
శనివారం ఎపిపోడ్‌లో భాగంగా అఖిల్‌కి ఓ ప్రశ్నను వేశారు నాగార్జున. హౌజ్‌లో ముందు ఒకలా, వెనుక మరోలా ప్రవర్తించేవారు ఎవరు..?
ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అభిజిత్-అఖిల్.. హారిక-సొహైల్‌లు కొట్టుకునే దాకా వెళ్లారు.
బిగ్‌బాస్ 4లో 11వ వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. ఎలిమినేషన్ చేసే సమయంలో కంటెస్టెంట్‌ల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది