బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజీత్ ఇప్పుడు చాలా ఫెమస్ అయ్యాడు. 'లైఫ్ ఈస్ బ్యూటీఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్ ఆతర్వాత 'పెళ్లిగోల' అనే వెబ్ సిరీస్ చేసాడు.
అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం టాక్ షోలతో వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవరిస్తుంది.