ఐపీఎల్లో 156 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4,491 పరుగులు చేసి, క్రిస్ గేల్‌తో కలిసి RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం వేలం ముగియడంతో, ఆటగాళ్లందరిపై శ్రద్ధ వహించిన అభిమానులు తమ అభిమాన జట్ల నుంచి కొన్ని కాంబోలను కూడా మిస్ అవుతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
జెంటిల్మన్ గేమ్‌లో ఏ ఫార్మాట్లోనైనా అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ల లిస్టులో గేల్ లేదా ఏబీడీ ఉంటారనడంలో సందేహం లేదు. కానీ, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ విషయానికి వస్తే..
Indian Premier League: ఏబీ డివిలియర్స్ 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. మొదట ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు. తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు.
AB De Villiers: విరాట్ కోహ్లి IPL తదుపరి సీజన్ నుంచి బెంగళూరుకు కెప్టెన్ గా ఉండనని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తదుపరి కెప్టెన్ రేసు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత క్రికెట్లో, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ బ్యాట్స్మెన్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి చాలా కాలంగా ఐపీఎల్లో ఆడుతున్నారు.
AB de Villiers RCB: దక్షిణాఫ్రికా క్రికెటర్, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ ను ఆశ్యర్యపరిచాడు..
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు మెగా వేలం జరగనుంది. అయితే ఏ జట్టు ఎవరిని తిరిగి జట్టులోకి తీసుకుంటారని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముంబై ఏ ఆటగాళ్లను తీసుకుంటుందనే దానిపి వీరేందర్ సెహ్వాగ్ కొందరి పేర్లు చెప్పారు.
అర్సీబీ వర్సెస్ ముంబయి కి జరిగిన ఒక మ్యాచ్ లో ఓ ఫన్నీ సీన్ చోటుచేసుకుంది.ఈ నెలలో జరిగిన మ్యాచ్ లో ఎబి డివిలియర్స్ రెచ్చిపోయి ఆడాడు. అయితే ఈ మ్యాచ్ చూడటానికి డివిలియర్స్ భార్య కొడుకు కూడా వచ్చారు.. అయితే ఈ సమయంలో బుమ్రా బౌలింగ్ లో ఎబి అవుట్ అవ్వగానే ఎబి కొడుకు గట్టిగ అరుస్తూ ముందున్న కుర్చీని...
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 54 పరుగుల తేడా విజయం సాధించటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు...