తెలుగు వార్తలు » Aarogyasri card in 20 days
సంక్షేమ పథకాల అమల్లో ఏపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పది రోజుల్లోనే రేషన్, పింఛన్ కార్డులు జారీ చేస్తామని సీఎం వై ఎస్ జగన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పింఛన్.. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు