తెలుగు వార్తలు » Aarogyasri aasara
ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లను నిర్ణయం చేయనున్నారు. ఆ ప్రకారం ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని యోచిస్తోంది తెలంగాణ సర్కార్.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. అందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. పేదలకు ఇది వరంగా మారనుంది. మరో మూడేళ్ళలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చేస్తానని ఈ సందర్బంగా జగన్ ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి క్యాన్సర్ పేషంట్లకు ఉచిత వైద్యం అందిస్తామ