తెలుగు వార్తలు » Aarogya Setu App Sets New Record
కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా మన దరికి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. అలాగే ఐఫోన