తెలుగు వార్తలు » Aarogya setu app mandatory for ap employees
కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.