తెలుగు వార్తలు » aarogya sethu app
ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు. దగ్గరలో ఎవరైనా కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగినవారుంటే మనలను అలర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని, అంతే తప్ప ఇది వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయదన్నారు. ఇ
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సహా ప్రజలందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది ముఖ్యమని పేర్కొంది. దీనివల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది.