తెలుగు వార్తలు » Aarey tree cutting supreme court
మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ముంబైలో గల ఆరే పార్క్‌లో వేలాది చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. చెట్ల నరికివేతను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినందున ప్రస్తుతం కూల్చివేతలను ఆపేశారు. అయితే పర్యావరణాన్ని కాపాడటంలో చెట్లకున్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని నేలకూల్చితే ఎన్న�