బాలీవుడ్ కపుల్స్ లో ఐశ్వర్య రాయ్ అండ్ అభిషేక్ బచ్చన్. అయితే వీరిద్దరి కలయికతో అమిత బచ్చన్ కు ముద్దుల మనవరాలను పొందారు.. తన పేరే ఆరాధ్య.. తాజాగా ఆరాధ్య ఫొటోస్ సోషల్ మీడియాలో..
సోషల్ మీడియాలో నటీనటులను అనుసరించే అభిమానులు వారి సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. నిత్యం వారు పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
'కరోనా వీరుల'కు థాంక్యూ చెబుతూ ఐశ్వర్య కూతురు గారాలపట్టి ఆరాధ్య బచ్చన్.. తనలోని సృజనాత్మకతను బయటపెట్టింది. తానే స్వయంగా థ్యాంక్స్ తెలుపుతూ ఓ చిత్రాన్ని..