తెలుగు వార్తలు » AAP Vs BJP
Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం తమదంటే.. తమదేనంటూ ప్రసంగాలు ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నెల 8వ తేదీన 70 అసెంబ్లీ స్థానాలకు గానూ పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికలకు హస్తినలో ఉన్న సుమారు కోటిన్నర మంది ఓటర్ల
ఆప్ లో మరో వికెట్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దేవిందర్ కుమార్ షెరావత్ కమలం గూటికి చేరారు.ఆయనకు కేంద్రమంత్రి విజయ్‌గోయల్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 3న ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పేయ్ ఢిల్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్ శ్యాంజాజు, గోయల్ సమక్షంలో ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ రూ.10 క�