తెలుగు వార్తలు » AAP MLA Devinder Kumar Sehrawat
ఆప్ లో మరో వికెట్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దేవిందర్ కుమార్ షెరావత్ కమలం గూటికి చేరారు.ఆయనకు కేంద్రమంత్రి విజయ్‌గోయల్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 3న ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పేయ్ ఢిల్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్ శ్యాంజాజు, గోయల్ సమక్షంలో ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ రూ.10 క�