తెలుగు వార్తలు » aap leader tahir hussain
ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుసేన్ ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మ మృతి కేసులో నిందితుడైన ఈయన పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీ అయ్యాడు.
ఢిల్లీలో జరిగిన అల్లర్లలోఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిఅంకిత్ శర్మ మృతి వెనుక ఆప్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి చెందిన తాహిర్ హుసేన్ అనే మున్సిపల్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.