తెలుగు వార్తలు » Aanand L Rai
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితకథలు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.