తెలుగు వార్తలు » Aanand
దీపావళి పండుగకు వ్యాపారులు.. వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. అలాగే.. ఓ వ్యక్తి.. కేవలం పేద వారి కోసం.. ఒక్క రూపాయికే షర్ట్.. రూ.10లకే నైటీ ఆఫర్‌ను ప్రకటించాడు. దీపావళి పండుగ రోజున ప్రతీ పేదవారి కళ్లల్లో ఆనందం నింపేందుకు వారి కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించాడు ఆ షాపు యజమాని. ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.. ఈ నెల 16 ను