తెలుగు వార్తలు » Aamir KhanLaal Singh Chaddha
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లిన విషయం తెలిసిందే.