తెలుగు వార్తలు » Aamir Khan next film
అవును నిజంగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇది అంతకుమించిన వార్తే. బాలీవుడ్ ఖాన్ త్రయం ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. అదేదో పాట కోసమో.. లేక యాడ్ కోసమో వీరు కలవడం లేదు. ఓ సినిమాలో ఈ ముగ్గురు కనిపించబోతున్నారట. నిజంగా నిజమండి. ఈ కాంబినేషన్ కోసం ఎంతోమంది ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తుండగా.. త్వరలోనే వారందరి కోర�