తెలుగు వార్తలు » Aamir Khan & Kareena Kapoor
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది.