Aamir Khan Kiran Rao Divorce: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే ఆమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ విడిపోతున్నట్లు ప్రకటించారు.
14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ తనయ ఐరా ఖాన్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176