తెలుగు వార్తలు » Aamethi
ఉత్తరప్రదేశ్‌లోని అమెథిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలోని ఎన్నో స్థానాలపై ఇప్పటికే గెలుపు గురించి ఓ అంచనా వచ్చినప్పటికీ, అమెథీలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి రౌండ్ లెక్కింపు అయ్యే వరకు స్మృతి రాహుల్ పై 11,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా