తెలుగు వార్తలు » aam admi party
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీనే విజయఢంకా మోగించబోతోందని చెబుతోంది సీ-ఓటర్ సర్వే. గతంలో రికార్డు స్థాయిలో 67 సీట్లు సాధించి, అయిదేళ్ళు పాలించిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎం సీటును అధిరోహించబోతున్నారని చాటింది ఈ సర్వే. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో 67 సీట్లలో ఆమ్ ఆద్మీ ప
మోదీకి రాజకీయ సలహాదారునిగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్‌కు గత అయిదేళ్ళ కాలంలో భలే డిమాండ్ పెరిగింది. తాజాగా ఆయన కోసం ఓ వైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. మరోవైపు ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీలో విభేదాలతో వార్తలకెక్కుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయన్న చర్చ ఇప్పుడు జోరు�