తెలుగు వార్తలు » Aaluma Doluma
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ స్టెప్పులతో దుమ్మురేపాడు. ఆన్ స్రీన్‌పై అది మాములు విషయమే..కానీ ఆఫ్ స్రీన్‌పై అంటే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ఆ వీడియోనే మీకు ప్రజంట్ చెయ్యబోతున్నాం. ‘అలుమా డోలుమా’ అనే తమిళ సాంగ్ అందరికి సుపరిచితమే. ఆ పాటలో మాస్ బీట్స్ మాములుగా ఉండవు. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌ల