ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఐపీఎల్(IPL)తో పాక్ సూపర్ లీగ్ (PSL)ను పోల్చడం సరికాదని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా(Aakash Chopra) అన్నాడు...
ప్రస్తుతం విరాట్ కోహ్లీ(virat kohli) సరిగా లేడని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా(aakash chopra) అభిప్రాయపడ్డారు...
ఐపీఎల్-2022 మెగా-వేలం(IPL-2022)లో ఓ యువ ఆటగాడు అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉంటాడని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా(aakash chopra) అభిప్రాయపడ్డారు...
అద్భుతమైన స్వింగ్, అద్భుతమైన స్లో డెలివరీలు, పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం. ఈ లక్షణాలన్నీ ఒక ఆటగాడిలో ఉన్నాయి.
Shardul Thakur: భారత ఆల్ రౌండర్ శార్దూల్ 2వ టెస్టులో ది వాండరర్స్‌లో జరిగిన స్టెల్లార్ ఆల్-రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఇటు వికెట్లు, అటు పరుగులు సాధించి సత్తా చాటాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌లో ODI సిరీస్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును శుక్రవారం ప్రకటించింది...
పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్అజింక్యా రహానేకు ఆకాశ్ చోప్రా షాక్ ఇచ్చాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి తాను ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు ఇవ్వలేదు
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో 4వ రోజు టీమ్ ఇండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసి ఉండాలా వద్దా అనే దానిపై భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత జట్టు తమ ఇన్నింగ్స్‌ను కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉండాల్సిందని చోప్రా అభిప్రాయపడ్డాడు....
కాన్పూర్‌లో జరుగుతున్న టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. గిల్ ఔటైన తీరుపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు.....
రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆర్సీబీ ఎవరిని ఉంచుకోబోతుందో భారత మాజీ ఆటగాడు చోప్రా చెప్పాడు....