తెలుగు వార్తలు » Aakari Safar
కరీంనగర్: ‘ఆఖరీ సఫర్’ పేరుతో రూపాయికే అంత్యక్రియలు నిర్వహించాలనే విశిష్ఠ కార్యక్రామానికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ మేయర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు, సామాజిక వేత్తలు అభినందించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల వ్యయం పేదలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రారంభిం�