తెలుగు వార్తలు » Aafrin
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కిడ్నాప్ అయ్యాడనుకున్న బాలుడు చేతులు విరిగిపడి చెట్ల పొదలో కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. పాతబస్తీలోని యాకుత్‌పూరకు చెందిన 6ఏళ్ల బాలుడు నౌసిర్ అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం ఉదయం కనిపించకుండా పోయిన నౌసిర్, డబీర్‌పూర రైల్వే ట్రాక్ పక్కన కనిపించాడు. రెండు చేతులు విరిగి దీన స్థితిలో పడి