తెలుగు వార్తలు » Aadu Magaadra Bujji
‘ఆడు మగాడ్రా బుజ్జీ’ దర్శకుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ చిత్రంలో నటించనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘నీది నాదీ ఒకటే లోకం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా మేఘా లోకేశ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక �