తెలుగు వార్తలు » Aadimulapu Suresh Comments On Grading System
ఇక నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులను కూడా ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్.. చుట్టుపక్కల ఉండే జిరాక్స్ షాప్స్‌ను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.