తెలుగు వార్తలు » Aadhya sings song
లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్యులు సహా సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా వరుస షూటింగ్‌లతో ఇన్ని రోజులు బిజీగా ఉన్న చాలా మంది ఇప్పుడు కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు.