తెలుగు వార్తలు » Aadhya
Renu Desai: కర్మ సినిమాతో వెండి తెరపై నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు అడివి శేషు. మల్టీటాలెంటెడ్ పర్సన్ బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ వంటి సినిమాల్లో నటించిన శేషు మంచి...
తనకు కూడా కోవిడ్ 19 వ్యాధి సోకినట్లు .. అయితే చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నానని నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా...
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమార్తె ఆధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ మధ్యన రేణు ఇచ్చిన లైవ్‌లో పాట పాడి మెప్పించిన ఈ 10 ఏళ్ల కొణిదెల వారసురాలు
లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్యులు సహా సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా వరుస షూటింగ్‌లతో ఇన్ని రోజులు బిజీగా ఉన్న చాలా మంది ఇప్పుడు కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు.
Renu Desai: తన పిల్లల కోసం మాజీ భార్యకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కాస్ట్‌లీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఇటీవల పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ.5కోట్లు పెట్టి ఓ ఫ్లాట్‌ను కొన్న పవన్ దానిని రేణు దేశాయ్‌కు బహుమతిగా ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో ఓ టాక్ హల్‌చల్ చేసింది. ఇది కాస్త ఆమె వరకు చేరడంతో.. తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను వి�
నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన దగ్గర్నుంచి పిల్లలే జీవితంగా బ్రతకుతోంది రేణూ దేశాయ్. ఆ మధ్యలో త్వరలోనే తనకు ఓ తోడును వెతుక్కోబోతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఎంగైజ్‌మెంట్ అయినట్టుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ ఇది జరిగి 4, 5 నెలలు గడుస్తోన్న మళ్లీ పెళ్లి �