తెలుగు వార్తలు » Aadhi 21
వైవిధ్య పాత్రలలో నటిస్తూ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆది పినిశెట్టి.. ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. కొత్త దర్శకుడు పృథ్వీ అదిత్య దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి క్లాప్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా తమిళ వెర్షన్‌కు ఇళయరా