తెలుగు వార్తలు » Aadhar Required For Central Government Scheme
ఉగ్రదాడులు, మావోయిస్టుల హింస, మత ఘర్షణల్లో బాధితులు కేంద్రం నుంచి ఆర్ధిక సాయం పొందాలంటే ఇక ఆధార్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. సీమాంతర కాల్పులు, మందు పాతర, ఐఈడీ పేలుళ్ల ఘటనల్లో బాధితులుగా మారినవారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రహోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఆయా బాధితులక�