తెలుగు వార్తలు » Aadhar Mandatory For Those Services
జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్ పుణ్యమా అని.. ముఖ్యమైన మూడు అంశాలకు ఆధార్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిందేనని.. లేదంటే ఆ మూడుసేవలు వినియోగదారుడికి లభించే అవకాశం ఉండదని ప్రభుత్వం తేల్చేసింది.