తెలుగు వార్తలు » Aadhar Change
ఆధార్ కార్డులో మార్పులు చేయాలంటే.. దాన్ని మార్చడానికి ఏదైనా డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌లోని కొన్ని మార్పులకు మాత్రం ప్రూఫ్స్‌తో సంబంధం లేదని భారత విశిష్ట ప్రాధికార సంస్థ(ఉడాయ్) స్పష్టం చేసింది. సాధారణంగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికెట్ ల�