తెలుగు వార్తలు » aadhar card lost
ఆధార్.. దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి దాదాపు ఉన్న కార్డు ఇది. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతూనే ఉన్నాయి. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎన్ని ఉపయోగాలు చెప్పక్కర్లేదు. అయితే ఈ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే.. కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే. ఇక ఈ కార్డు ఒకవేళ పోగొట్టుకుంటే.. ఇక ఆధార్ ఎన్‌రోల్