తెలుగు వార్తలు » aadhaar pan linking
PAN-Aadhaar linking Alert : పాన్ కార్డు విషయంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చివరి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆధార్‌ని పాన్‌తో అనుసంధానానికి సంబంధించి అనేక హెచ్చరికలు జారీ చేసి..గడువు తేదీలు పెంచినప్పటికి చాలా మంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆధార్‌కు లింక్ చెయ్యని పాన్ కార్డులను ఇన్ ఆపరేటివ్
పన్ను ఎగవేతను అరికట్టే విషయంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్ కార్డుకు చాలా ప్రాధాన్యముంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి. దీనికి 2019 మార్చి 31 చివరి తేదీ. ఈలోపు పాన్ కార్డు కలిగిన వారు వారి పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఆధార్, పాన్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పా�