Aadhaar Helpline: ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు ఇతర చిన్నపాటి అవసరాలకు కూడా ఆధార్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా..
ప్రతి పనిలో ఆధార్ తప్పనిసరి అయిన సందర్భంలో ఆధార్ సేవలను కూడా విస్తరిస్తున్నారు అధికారులు. ఆధార్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే...