తెలుగు వార్తలు » Aadhaar-Based Voting
ఎన్నికల్లో బోగస్ ఓట్ల ఏరివేత ఎన్నిసార్లు జరిపినా మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తూనే ఉంది . దీనిపై బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఎన్నికల విధానంలో లోపాలున్నా