తెలుగు వార్తలు » Aadam mosque on Sheikh Majaawar Road
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో కరోనా వైరస్ అడ్డూ అదుపులేకుండా విజృంభిస్తోంది. రోగుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రభుత్వాలు మరిన్నీ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో..