తెలుగు వార్తలు » Aadai Movie Teaser Talk
అమలాపాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడై’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. అందులో అమలాపాల్ నేకేడ్ షాట్స్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక టీజర్ చూసిన సినీ సెలబ్రిటీస్ కొందరైతే అమలాపాల్ సాహసాన్ని మెచ్చుకుని.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. సినిమాకు కూడా ఈ టీజర