తెలుగు వార్తలు » Aadai Hindi Remake News
హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌లో చేసిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటి 'ఆడై'. లేడి ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన 'ఆడై'లో అమలాపాల్ ఛాలెంజింగ్ రోల్‌లో నటించారు.