తెలుగు వార్తలు » Aa19 Movie Trailer
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం �
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఈ సినిమా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తల్లి పాత్ర కోసం పలు సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కాగా ఇప్పుడు దీని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి టబును తల్లి పాత్ర కోసం సంప్రదించారట చిత్ర యూన