తెలుగు వార్తలు » Aa19
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సునీల్, హీరోయిన్ నివేదా పేతురాజ్ కలిసి మాట్లాడి.. కాసేపు నవ్వులు పూయించారు. నివేదా తమిళియన్ కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడారు.. ఇక స�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఆ టీజర్‌ను డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది స�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అల.. వైకుంఠపురములో’. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఓ టీజర్ హీరో పాత్ర ఎలా ఉండనుందో హింట్ ఇచ్చింది. ‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటూ అందులో
బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ మొత్తానికి వచ్చేసింది. తనకు కలిసొచ్చిన అ సెంటిమెంట్‌తోనే అల వైకుంఠపురం అనే టైటిల్‌ను బన్నీకి ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. కాగా ఈ టైటిల్ వెనుక పురాణాల్లో పెద్ద కథనే ఉంది. ఇక ఇప్పుడు తాను తెరకెక్కించే సినిమా నేపథ్యానికి ఈ టైటిల్ సరిపోతుందని భావిం�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇవాళ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తనకు కలిసొచ్చిన ‘అ’ సెంటిమెంట్‌తోనే ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను పెట్టాడు. ఇక టైటిల్‌తో పాటు అల్లు అర్జున్ లు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో భాగంగా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సీనియర్ నటి టబు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన చిత్ర యూనిట్.. టబుకు గ్రాండ్ వెల్‌కమ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్ అకౌంట్ ద